Home / jobs / ఏపీ Un Employees Great Chance

ఏపీ Un Employees Great Chance

AP Un Employees Great Chance From Andhra Jyothi

ఏపీ నిరుద్యోగులకు Great Chance

ఏపీ నిరుద్యోగులకు సదవకాశం

ఏపీ నిరుద్యోగులకు సదవకాశం: మండుటెండల్లో ఉద్యోగం కోసం వెతికి వేసారిన వారికి ఇది నిజంగా చల్లటి కబురే. ap ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో నివసించే నిరుద్యోగ యువతకు ఉపాధి చూపించే దిశగా ఏపీ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్చేంజ్‌ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌ ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న స్థానిక ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఇదో చక్కటి వేదిక. ఈ సైట్‌లో ఒకసారి రిజిస్టర్‌ చేసుకుని రెజ్యూమె/సివి అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. అభ్యర్థి అర్హతలకు తగిన ఉద్యోగాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుకోవచ్చు. అభ్యర్థుల Cell Number , Email Ki మెనేజ్‌ల రూపంలో Jobs సమాచారం అందుతుంది. ఆయా జిల్లాల వారీగా, మండలాల వారీగా ఉద్యోగాల వివరాలను తెలుసుకోవచ్చు. Private  Jobsతో పాటు Govt Jobs కు సంబంధించిన సమాచారం,Notifications కూడా Website అందుబాటులో ఉన్నాయి. ఇందులో Registration కోసం ఎటువంటి Resume  చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగార్థులు అన్ని సేవలను Free పొందవచ్చు. రిక్రూటర్లు సైతం ఈ సైట్‌లో జాబ్‌ పోస్టింగ్‌ చేయడం ద్వారా తగిన నైపుణ్యాలు, Qulifications ఉన్న అభ్యర్థులను Select చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు apemploymentexchange

About admin

Check Also

Telangana Postal Circle 645 Gramin Dak Sevak Posts

Telangana Postal Circle 645 Gramin Dak Sevak Posts Telangana Postal Circle 645 Gramin Dak Sevak …

error: