Home / Career Improvement Tips / Career Improvement Tips

Career Improvement Tips

Career Improvement Tips

కెరీర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ టిప్స్‌ ABN AndraJyothi

Career Improvement Tips
పోటీ ప్రపంచంలో రాణించాలంటే ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థుల్లా మారాల్సిందే. తాము పనిచేస్తున్న రంగంలో వస్తున్న మార్పులను నిరంతరం అధ్యయనం చేయడంతోపాటు వీలైనంత వరకు కొత్త నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో సిద్ధంగా ఉన్నప్పుడే కెరీర్‌లో వేగంగా ఎదుగుదల సాధ్యపడుతుంది. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి కావాల్సిన నైపుణ్యాలను నిత్యం పదును పెడుతూనే ఉండాలి.

Career Improvement Tips

ఆలోచనా పరిధి పెంచుకోవాలి

కొందరు ఉద్యోగులు తాము చేస్తున్న ఉద్యోగం అనే చట్రంలో బిగుసుకుపోతారు. వీరు కెరీర్‌కు సంబంధించి తమకున్న ఇతర అవకాశాలను చూడలేరు. ఉదాహరణకు ఒక దినపత్రికలో పనిచేసే రిపోర్టర్‌ తన కెరీర్‌ను ప్లాన చేసుకోవాలంటే అతనికుండే

పరిధి తక్కువగానే ఉంటుంది. అయితే మంచి రిపోర్టర్‌గా ఎదగడానికి అతని ఉపయోగపడిన నైపుణ్యాలను విడివిడిగా చూసుకుంటే కెరీర్‌ ప్లాన విస్తృతమవుతుంది. బాగా రాయగలగడం, ఎడిటింగ్‌ చేయడం, కథనానికి కావాల్సిన సమాచారం కోసం రీసెర్చ్‌ చేయడం, ఇంటర్వ్యూలు చేసే నేర్పరితనం వంటి ఎన్నో లక్షణాలు అంతర్లీనంగా ఉంటాయి. దీన్ని గుర్తించ గిలిగితే విభిన్నమైన కెరీర్లను ఎంచుకోవడానికి, వాటిలో రాణించడానికి అవకాశం దొరుకుతుంది.
 

జాబ్‌ ట్రెండ్స్‌పై సమీక్ష

మీకున్న నైపుణ్యాలను గుర్తించడంతోపాటు Read More 

About admin

Check Also

BEL Recruitment 2017 Apply for 10 Senior Assistant Engineer Posts

BEL Recruitment 2017 Apply for 10 Senior Assistant Engineer Posts Bharat Electronics Limited (BEL), Senior …