Home / technology / There’s no trouble in the Gmail!

There’s no trouble in the Gmail!

Gmailలో ఇక ఆ ఇబ్బంది ఉండదు

Gmailలో ఇక ఆ ఇబ్బంది ఉండదు

Eenadu: వ్యక్తిగత మెయిల్‌ వివరాలను పరిశీలించేటపుడు వచ్చే ప్రకటనలతో జీమెయిల్‌ వినియోగదారులకు తరచూ ఇబ్బంది ఎదురవుతోంది. దీనిపై టెక్‌ దిగ్గజం గూగుల్‌కు చాలా ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో తన వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా వ్యక్తిగత ఈమెయిల్‌ను చూస్తున్నపుడు మధ్యలో వచ్చే ప్రకటనలను నిలిపివేస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. ఈ విధానం ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే మెయిల్‌ క్లిక్‌ చేసిన తరువాత లోపల మాత్రం అలాంటి ప్రకటనలు కొనసాగుతాయని గూగుల్‌ సంస్థ తెలిపింది.

 

About admin

Check Also

google tez app

google tez app: గూగుల్ తేజ్ యాప్ అంటే ఏమిటి? గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? …

error: