Home / technology / google tez app

google tez app

google tez app: గూగుల్ తేజ్ యాప్ అంటే ఏమిటి? గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? గూగుల్ తేజ్ అప్లికేషన్ వలన ఉపయోగాలు ఏమిటి ?

గూగుల్ తేజ్ యాప్ అంటే ఏమిటి?

GOOGLE TEZ APP: TEZ అంటే వేగం అని అర్ధం, ఈ అప్లికేషను UPI మరియు పేమెంట్ అప్లికేషను లాగ ఉపయోగపడుతుంది. భారతదేశం లో ని కస్టమర్లు సులభంగా మరియు సురక్షితంగా ఈ అప్లికేషన్ ని ఉపోయోగించుకొని లావా దేవీ లను జరపవచ్చు అని గూగుల్ తెలిపింది. ఈ అప్పికేషన్ ని యూనిపైడ్ పెమెంట్స్ ఇంటర్ ఫేస్ UPI ఆధారం గా రూపొందించారు, ఈ అప్పికేషన్  ఆండ్రాయిడ్ మరియు IOS ఫోన్స్ లో పనిచేస్తుంది. ఈ అప్లికేషన్ ని ఉపోయోగించుకొని వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాల ద్వారా నేరుగా నగదు లావాదేవీలు జరపవచ్చు. google tez app  8 భాషలో అందు బాటులో ఉంటుంది.

GOOGLE TEZ APP

గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

How To Download Google Tez App?

How To Install Google Tez Application?

గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి గూగుల్ తేజ్ అని టైపు చెయాలి
క్రింది ఇమేజ్ లో చూపించిన లోగో వున్న అప్ డౌన్లోడ్ చేసుకోవాలి
తరువాత google tez app ని ఓపెన్ చెయాలి

GOOGLE TEZ APP

గూగుల్ తేజ్ అప్లికేన్ చూపించిన భాషను ఎంచుకోవాలి అంటే మీకు కావలిసిన భాషను సెలెక్ట్ చేసుకోవాలి

GOOGLE TEZ APP

మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి ఈ మొబైల్ నెంబర్ మీ బ్యాంకు అకౌంట్ కి లింక్ అయినా నెంబర్ అయి ఉండాలి.

GOOGLE TEZ APP

మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ ని ఎంటర్ చేయవలసివుంటుంది  
తరువాత అప్లికేషన్ కి పై బాగాను వున్న > బటన్ ని సెలెక్ట్ చేయండి

GOOGLE TEZ APP

మీ గూగుల్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
మీరు కొనసాగించాలి అంటే TERMS OF SERVICE AND PRIVACY POLICY ని అంగీకరించాలి

తరువాత CONTINUE బటన్ ని సెలెక్ట్ చెయాలి

GOOGLE TEZ APP

GOOGLE TEZ APP సెక్యూరిటీ కోసం మీరు మీ మొబైల్ స్క్రీన్ లాక్ లేదా గూగుల్ పిన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

CONTINUE సెలెక్ట్ చేసుకోవలసివుంటుంది.

GOOGLE TEZ APP

CONTINUE సెలెక్ట్ చేసుకున్న తరువాత మీ గూగుల్ తేజ్ అప్ ఓపెన్ అవుతుంది

ఈ అప్లికేషన్ లో మీ బ్యాంకు అకౌంట్ ADD చేయవలసి ఉంటుంది.
PAY USING PHONE OR BANK ACCOUNT NUMBER , QR OR UPI ID

GOOGLE TEZ APP

pay అంటే మేరు మీ దగరలోవు

ఈ PAY అండ్ RECEIVE అనే OPTIONS ని ఉపయోగించుకొని MONEY ని SEND చేయటం మరియు RECEIVE చేసుకోవటం చేసుకోవచ్చు

EX: SHARE IT  APP లాగానే  GOOGLE TEZ APP

GOOGLE TEZ APP

Download Google Tez ApplicationClick Here

 

NOTE : ఈ ప్రాసెస్ కేవలం అవగాహనకోసం మాత్రమే. More details see official google tez app.

About admin

Check Also

There’s no trouble in the Gmail!

Gmailలో ఇక ఆ ఇబ్బంది ఉండదు Eenadu: వ్యక్తిగత మెయిల్‌ వివరాలను పరిశీలించేటపుడు వచ్చే ప్రకటనలతో జీమెయిల్‌ వినియోగదారులకు తరచూ …

error: