Home / jobs / Job Mala In Guntur

Job Mala In Guntur

రేపటి నుంచి మలినేనిలో మైనార్టీ జాబ్‌మేళా
గుంటూరు, వట్టిచెరుకూరు : మండలంలోని పుల్లడిగుంటలో ఉన్న మలినేని పెరుమాళ్లు ఇంజనీరింగ్‌ కాలేజీలో శని,ఆదివారాల్లో మైనార్టీ నిరుద్యోగ యువతకు మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నారు. హెచ్‌సీఎల్‌, మెగ్నా సొల్యూషన్స్‌, సైబర్‌ మాట్రిక్‌, బీఎ్‌ససీపీఎల్‌, హెచ్‌జీఎస్‌, యాంగిల్‌ బ్రోకింగ్‌, డాక్టర్‌ రెడ్డి ల్యాబ్స్‌, పైతమ్‌, జీఎంఆర్‌ వంటి కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం ఒక ప్రకటనలో కోరింది.



About admin

Check Also

Telangana Postal Circle 645 Gramin Dak Sevak Posts

Telangana Postal Circle 645 Gramin Dak Sevak Posts Telangana Postal Circle 645 Gramin Dak Sevak …

error: