AP SSC March 2019 Time Table

AP SSC March 2019 Time Table

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు గారు విడుదల చేశారు. మొత్తం 6.10 లక్షల మంది స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు మొత్తం 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని, నెల రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు.

AP SSC March 2019 Time Table

AP SSC March 2019 Time Table

తేదీసమయంసబ్జెక్టు & పేపర్
18/03/2019ఉదయం 9.30 గం.ల నుండి
మధ్యాహ్నం 12.15గం. ల వరకు
ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1
19/03/2019ఉదయం 9.30 గం.ల నుండి
మధ్యాహ్నం 12.15గం. ల వరకు
ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2
20/03/2019ఉదయం 9.30 గం.ల నుండి
మధ్యాహ్నం 12.15గం. ల వరకు
సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
22/03/2019 ఉదయం 9.30 గం.ల నుండి
మధ్యాహ్నం 12.15గం. ల వరకు
ఇంగ్లీష్ పేపర్-1
23/03/2019 ఉదయం 9.30 గం.ల నుండి
మధ్యాహ్నం 12.15గం. ల వరకు
ఇంగ్లీష్ పేపర్-2
25/03/2019 ఉదయం 9.30 గం.ల నుండి
మధ్యాహ్నం 12.15గం. ల వరకు
మ్యాథ్స్ పేపర్-1
26/03/2019ఉదయం 9.30 గం.లనుండి
మధ్యాహ్నం 12.15గం. ల వరకు
మ్యాథ్స్ పేపర్-2
27/03/2019 ఉదయం 9.30 గం.ల నుండి
మధ్యాహ్నం 12.15గం. ల వరకు
జనరల్ సైన్స్ పేపర్-1
28/03/2019 ఉదయం 9.30 గం.ల నుండి
మధ్యాహ్నం 12.15గం. ల వరకు
జనరల్ సైన్స్ పేపర్-2
29/03/2019 ఉదయం 9.30 గం.ల నుండి
మధ్యాహ్నం 12.15గం. ల వరకు
సోషల్ స్టడీస్ పేపర్-1
30/03/2019 ఉదయం 9.30 గం.ల నుండి
మధ్యాహ్నం 12.15గం. ల వరకు
సోషల్ స్టడీస్ పేపర్-2
01/04/2019 ఉదయం 9.30 గం.ల నుండి
మధ్యాహ్నం 12.15గం. ల వరకు
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృత , అరబిక్, పెర్షియన్)
02/04/2019 ఉదయం 9.30 గం.ల నుండి
మధ్యాహ్నం 12.15గం. ల వరకు
SSC ఒకేషనల్ కోర్స్ (Theory)

Download AP SSC March 2019 Time Table

Official Website